
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా వచ్చిన మల్టీస్టారర్ ఎఫ్3. ఈసినిమా ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. ఎఫ్ 2 సినిమా ఎలా అయితే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో ఈసినిమా కూడా అదే రేంజ్ లో సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటుంది. కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా ఫస్ట్ షో నుండి కూడా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. వెంకీ, వరుణ్, తమన్నా, మెహ్రీన్, సునీల్ ఇంకా మిగిలిన నటీనటులు అందరూ కలిసి చేసిన సందడికి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. అంతేకాదు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈసినిమా బాగా కనెక్ట్ అవుడుండటంతో ఈసినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఎఫ్3 సినిమాకు…