కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Evo Evo Kalale Lyrical Video

ట్యాగ్ · 1 కథనాలు

Super Star Mahesh Babu To Launch A Song From Love Story Movie Tomorrow,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Evo Evo Kalale From Love Story Will Be Unveiled By Superstar Mahesh
సాంగ్

మహేష్ చేతుల మీదుగా 'లవ్ స్టోరీ' పాట

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైత‌న్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో 'ల‌వ్ స్టోరీ' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 16 వ తేదీన ఈసినిమా రిలీజ్ కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా అది కూడా పూర్తి కావస్తుంది. ఇక ఈసినిమా నుండి టీజర్ ను కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ కు కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక సాంగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల విడుదల చేసిన సారంగధరియ పాట మాత్రం సాయి పల్లవి కెరీర్ లో మరో హిట్ సాంగ్ గా నిలిచిపోయింది. ఎక్కడ చూసిన ఈ పాటే వినిపిస్తుంది. యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది.

TFN Adminవాట్సాప్

షేర్