సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు
సినిమా వార్తలు
కన్నడ హీరో సుదీప్ విలన్ గా కోలీవుడ్ ఎంట్రీ ?
శాండల్ వుడ్ స్టార్ హీరో సుదీప్ , దర్శకధీర రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ "ఈగ " తో విలన్ గా టాలీవుడ్ కు పరిచయం అయిన విషయం తెలిసిందే. ప్రభుదేవా దర్శకత్వం లో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన "దబాంగ్ 3" మూవీ ద్వారా బాలీవుడ్ కు విలన్ గా సుదీప్ పరిచయం అయ్యారు. సుదీప్ ఇప్పుడు కోలీవుడ్ కు విలన్ గా ఎంటర్ కానున్నారని సమాచారం.