కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Dunki Trailer

ట్యాగ్ · 3 కథనాలు

which trailer impressed you the most
ట్రైలర్ & టీజర్

మీకు నచ్చిన మోస్ట్ అవైడెట్ ట్రైలర్?

ఈ ఏడాది ఇప్పటికే ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరి కొద్ది రోజుల్లో ఈ ఏడాది ముగియనుంది. ఇక ఈ నెలలో పలు సినిమాలు రిలీజ్ అవుతుండగా అందులో మోస్ట్ అవైటెడ్ సినిమాలు సలార్, డంకీ సినిమాలు. రెండు సినిమాల కోసం కూడా ఫ్యాన్స్ ఎంత ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డంకీ సినిమా డిసెంబర్ 21 తేదీన రిలీజ్ అవుతుండగా..సలార్ సినిమా డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం అయితే ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు ఇరు చిత్రాల మేకర్స్. ఇక ఈరెండు సినిమాల ట్రైలర్ లు రెండూ ఇప్పటికే రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రెండు సినిమాల ట్రైలర్ లు కూడా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. మరి…

TFN Adminవాట్సాప్
Shah Rukh Khan-Rajkumar Hirani’s Dunki Movie Trailer Released
ట్రైలర్ & టీజర్

‘డంకీ’ ట్రైలర్ రిలీజ్‍

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్.. ఈ ఏడాది ఇప్పటికే ‘పఠాన్’, ‘జవాన్’ సినిమాల‌తో బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలతో ఆయన ఒకే సంవత్సరంలో 2 రూ.1000 కోట్ల‌ సినిమాలను అందించిన ఏకైక ఇండియన్ హీరోగా రికార్డ్ సాధించారు. ఈ క్రమంలో షారుఖ్ ఖాన్ ప్రధానపాత్రలో చేస్తోన్న మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘డంకీ’. బాలీవుడ్ క్రియేటివ్ డైరెక్ట‌ర్ రాజ్ కుమార్ హిరాణీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆయన ఇంతకుముందు 'మున్నాభాయ్ ఎం.బీ.బీ.ఎస్', 'త్రీ ఇడియట్స్' 'పీకే', వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల తీసిన సంగతి తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
Shah Rukh Khan-Rajkumar Hirani’s Dunki Movie Trailer to be Out Tomorrow
ట్రైలర్ & టీజర్

షారుఖ్ ఖాన్ ‘డంకీ’ ట్రైలర్ రిలీజ్‍కి వేళాయె

షేర్