ట్యాగ్ · 3 కథనాలు

ఓటీటీలోకి వచ్చేసిన డంకీ
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా బాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో రూపొందిన సినిమా డంకీ. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈసినిమా డిసెంబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డంకీ పద్దతి ద్వారా అక్రమ వలసలు వెళ్లే వారి నేపథ్యం తీసుకొని ఈసినిమాను తెరకెక్కించారు. ఈసినిమా మిశ్రమ ఫలితాన్ని అందించింది.

‘డంకీ’ ట్రైలర్ రిలీజ్
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్.. ఈ ఏడాది ఇప్పటికే ‘పఠాన్’, ‘జవాన్’ సినిమాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలతో ఆయన ఒకే సంవత్సరంలో 2 రూ.1000 కోట్ల సినిమాలను అందించిన ఏకైక ఇండియన్ హీరోగా రికార్డ్ సాధించారు. ఈ క్రమంలో షారుఖ్ ఖాన్ ప్రధానపాత్రలో చేస్తోన్న మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘డంకీ’. బాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన ఇంతకుముందు 'మున్నాభాయ్ ఎం.బీ.బీ.ఎస్', 'త్రీ ఇడియట్స్' 'పీకే', వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తీసిన సంగతి తెలిసిందే.

షారుఖ్ ఖాన్ ‘డంకీ’ ట్రైలర్ రిలీజ్‍కి వేళాయె