
ట్యాగ్ · 24 కథనాలు · పేజీ 2


లక్కీ భాస్కర్ కొత్త రిలీజ్ డేట్ ఇదే..!

లక్కీ భాస్కర్ వచ్చేది ఆరోజే..!
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ 'మహానటి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అప్పటినుంచీ ఆయన తరచుగా తెలుగులో సినిమాలు చేస్తున్నాడు. 'సీతారామం' చిత్రంతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ అందుకున్న దుల్కర్.. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన 'కల్కి 2898 ఏడీ`మూవీలో గెస్ట్ రోల్‌లో కనిపించి సర్ప్రైజ్ చేశాడు. ఈ క్రమంలో దుల్కర్ సల్మాన్ తెలుగులో హీరోగా నటిస్తున్న మరో లేటెస్ట్ మూవీ ‘లక్కీ భాస్కర్’.

లక్కీ భాస్కర్ టైటిల్ ట్రాక్ రిలీజ్
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ వివిధ భాషలలో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . తెలుగులో మహానటి సినిమాతో పరిచయమైన దుల్కర్ ఆ సినిమాలో నిడివి చిన్నదే అయినా తెలుగు ప్రేక్షకులకు నోటెడ్ అయ్యాడు. ఆ తరువాత వచ్చిన సీతా రామం తో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు లక్కీ భాస్కర్ అనే మరో వైవిధ్యమైన సినిమాతో అలరించడానికి వచ్చేస్తున్నాడు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని, ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది.

లక్కీ భాస్కర్ కొత్త రిలీజ్ డేట్ ఇదే..!
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ 'మహానటి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అప్పటినుంచీ ఆయన తరచుగా తెలుగులో సినిమాలు చేస్తున్నాడు. సీతారామం' చిత్రంతో యూత్ లో మంచి ఫాలోయింగ్ అందుకున్న దుల్కర్.. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చినకల్కి 2898 ఏడీ`మూవీలో గెస్ట్ రోల్‌లో కనిపించి సర్ప్రైజ్ చేశాడు. ఈ క్రమంలో దుల్కర్ సల్మాన్ తెలుగులో హీరోగా నటిస్తున్న మరో లేటెస్ట్ మూవీ ‘లక్కీ భాస్కర్’.

లక్కీ భాస్కర్- మెలోడియస్ ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్
మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కు తెలుగులో కూడా మంచి ఫోలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన దుల్కర్ మొదటి సినిమాతోనే తెలుగులో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత వచ్చిన సీతారామం సినిమాతో మరో మెట్టు ఎక్కాడు. ఈసినిమా ఘన విజయం సాధించింది. ఇప్పుడు డైరెక్టర్ గా తెలుగులో మరో సినిమాతో వస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న సినిమా లక్కీ భాస్కర్.