
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


తెలుగు సినీ పరిశ్రమలో వరుస విషాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. నేడు ఉదయం అలనాటి అందాల తార జమున మృతి చెందిన సంగతి తెలిసిందే కదా. వయసురీత్యా వచ్చిన అనారోగ్య కారణాల చేత నేడు తుది శ్వాస విడిచారు. ఈ వార్తతో ఇప్పటికే ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. ఇదిలా ఉండగానే మరో చేదు ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి మరణించారు. ఆయనకు హార్ట్ ఎటాక్ రావటంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అయితే పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. శ్రీనివాసమూర్తి అకాల మరణంతో ఇండస్ట్రీలో మరొసారి విషాద ఛాయలు అలుముకున్నాయి. శ్రీనివాస్ మూర్తి మరణంతో సినీ ప్రముఖులు సంతాపం…