కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Dubbing Artist Srinivasa Murthy Demise News

ట్యాగ్ · 1 కథనాలు

Dubbing Artist Srinivasa Murthy Passed Away,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2022,Dubbing Artist Srinivasa Murthy Passes Away,Dubbing Artist
సినిమా వార్తలు

డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి మృతి

తెలుగు సినీ పరిశ్రమలో వరుస విషాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. నేడు ఉదయం అలనాటి అందాల తార జమున మృతి చెందిన సంగతి తెలిసిందే కదా. వయసురీత్యా వచ్చిన అనారోగ్య కారణాల చేత నేడు తుది శ్వాస విడిచారు. ఈ వార్తతో ఇప్పటికే ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. ఇదిలా ఉండగానే మరో చేదు ఘటన చోటు చేసుకుంది. ప్ర‌ముఖ డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస‌మూర్తి మరణించారు. ఆయ‌న‌కు హార్ట్ ఎటాక్ రావ‌టంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిట‌ల్‌లో జాయిన్ చేశారు. అయితే ప‌రిస్థితి విషమించడంతో మృతి చెందారు. శ్రీనివాసమూర్తి అకాల మరణంతో ఇండస్ట్రీలో మరొసారి విషాద ఛాయలు అలుముకున్నాయి. శ్రీనివాస్ మూర్తి మ‌ర‌ణంతో సినీ ప్ర‌ముఖులు సంతాపం…

TFN Adminవాట్సాప్

షేర్