కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Double iSmart On Amazon prime

ట్యాగ్ · 1 కథనాలు

Double iSmart streaming now on Prime Video
ఓటీటీ

ఓటిటిలోకి డబుల్ ఇస్మార్ట్

ఉస్తాద్ రామ్ - డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ సైలెంట్ గా ఓటిటి లోకి వచ్చేసింది.అమెజాన్ ప్రైమ్ ఈరోజు నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.తెలుగు తోపాటు కన్నడ,మళయాలం,తమిళ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.ఇక థియేట్రికల్ రన్ విషయానికి వస్తే గత నెల 15న విడుదలైన ఈసినిమా అంచనాలను అందుకోలేకపోయింది.మొదటి రోజు 12కోట్ల ఓపెనింగ్స్ ను రాబట్టగా నెగిటివ్ టాక్ వల్ల ఆ తరువాత నిరాశపరిచింది.హనుమాన్ నిర్మాతలు ఈసినిమా థియేట్రికల్ హక్కులను తీసుకోగా వారికి భారీ నష్టాలను మిగిల్చింది.

Mahender Reddyవాట్సాప్

షేర్