
ట్రైలర్ & టీజర్
ట్యాగ్ · 1 కథనాలు


డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇస్మార్ట్ శంకర్. ఈసినిమా ఎంత ఘన విజయం సాధించిందో చూశాం. పూరీ డైలాగ్స్ కు రామ్ నటన తోడవ్వడం దానికిి తోడు మ్యూజిక్ కూడా కలిసిరావడంతో సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ 2 వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలుపెట్టారు మేకర్స్. ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. అయితే ఈమధ్య ఈసినిమాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చాయని.. సినిమా ఆగిపోయిందన్న వార్తలు కూడా వచ్చాయి. ఆ వార్తలకు బ్రేక్ వేస్తూ తాజాగా పూరీ ఈసినిమా కొత్త షెడ్యూల్ కు సంబంధించిన అప్ డేట్ అయితే…