
షూటింగ్ అప్డేట్
ట్యాగ్ · 1 కథనాలు


‘మత్తు వదలరా’ చిత్రంతో హీరోగా పరిచయమైన శ్రీసింహా మొదటిసినిమాతోనే ఆకట్టుకున్నాడు. ఆతరువాత ‘తెల్లవారితే గురువారం’ సినిమా చేశాడు కానీ అది అనుకున్నంత సక్సెస్ ను అయితే ఇవ్వలేకపోయింది. ఇక ఇప్పుడు ఆ సినిమా తర్వాత వరుసగా పలు సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో ‘భాగ్ సాలే’, ‘దొంగలున్నారు జాగ్రత్త’ సినిమాలు ఉన్నాయి. ఇందులో దొంగలున్నారు జాగ్రత్త ఎప్పుడో షూటింగ్ ను మొదలుపెట్టింది. అయితే ఈసినిమాకు కూడా కరోనా వల్ల బ్రేక్ పడింది. ఇక మళ్లీ ఇటీవలే షూటింగ్ ను మొదలుపెట్టారు. ఇన్ని రోజులు శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటున్న ఈసినిమా తాజాగా షూటింగ్ ను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్…