ట్యాగ్ · 3 కథనాలు
'దోచెయ్' - బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్
దోచెయ్.. పోసాని-వైవా హర్ష కామెడీ సీన్స్
నాగచైతన్య హీరోగా తెరకెక్కిన యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ దోచేయ్. ఈ చిత్రానికి 'స్వామి రారా' ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వం వహించాడు. చైతుకి జోడిగా కృతి సనన్ నటించగా.. రావురమేష్, పోసాని కృష్ణమురళి, రవిబాబు, బ్రహ్మానందం, సన, పూజా రామచంద్రన్, చలపతిరావు, సప్తగిరి, ప్రియ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ సినిమా నుండి పోసాని.. వైవా హర్ష కామెడీ సీన్స్ మీకోసం.. కింద లింక్ క్లిక్ చేసి ఎంజాయ్ చేయండి.
దోచెయ్ - 'సప్తగిరి' బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్
విచిత్రమైన బాడీ లాంగ్వేజ్ తో టాలీవడ్ లో టాప్ కమెడియన్ గా ఎదిగిన కమెడియన్ సప్తగిరి. నిజానికి సప్తగిరి అసలు పేరు వేరు. అసలు పేరు వెంకట ప్రభు ప్రసాద్. గొప్ప డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చి.. కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి ఆ తర్వాత కమెడియన్ గా సెటిల్ అయిపోయారు. చిత్తూరు యాస లో సప్తగిరి చేసే కామెడీకి తెలుగు ప్రేక్షకులు నవ్వుకోవాల్సిందే. ప్రేమకథాచిత్రం అతనికి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ తో టాప్ కమెడియన్ గా ఎదిగారు. కమెడియన్గా టాలీవుడ్ను ఆకట్టుకొన్న సప్తగిరి హీరోగా మారి సప్తగిరి ఎక్స్ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్బీ చిత్రాలలో కూడా నటించారు. ఇక ఇదిలా ఉండగా…
'దోచెయ్' - బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్
నాగచైతన్య హీరోగా తెరకెక్కిన యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ దోచేయ్. ఈ చిత్రానికి 'స్వామి రారా' ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వం వహించాడు. 2015 ఏప్రిల్ 24న విడుదలైన ‘దోచెయ్’ ఈ ఏడాదితో ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఇక చైతుకి జోడిగా కృతి సనన్ నటించగా.. రావురమేష్, పోసాని కృష్ణమురళి, రవిబాబు, బ్రహ్మానందం, సన, పూజా రామచంద్రన్, చలపతిరావు, సప్తగిరి, ప్రియ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లిమిటెడ్ పతాకంపై భోగవల్లి బాపినీడు సమర్పణలో బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి సన్నీ ఎం.ఆర్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు కామెడీ కూడా…