
ఫస్ట్ లుక్
ట్యాగ్ · 2 కథనాలు


టాలీవుడ్ యంగ్ హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ మూవీ 'భైరవం'. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌ని పెన్ స్టూడియోస్‌పై డాక్టర్ జయంతిలాల్ గడ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు.

తన విలక్షణమైన నటనతో తెలుగు ఇండస్ట్రీలో నవీన్ చంద్ర తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అందాల రాక్షసి సినిమాతో నవీన్ చంద్ర కు మంచి గుర్తింపు వచ్చింది. ఒక పక్క సపోర్టింగ్ రోల్స్, విలన్ వేషాలు చేస్తూనే మరోపక్క హీరోగా కూడా నటిస్తూ నవీన్ చంద్ర తనలోని విలక్షణ నటనను ప్రేక్షకుల ముందు ప్రదర్శిస్తున్నారు హీరో నవీన్ చంద్ర. నవీన్ చంద్ర తాజాగా నటించిన సినిమా తగ్గేదేలే విడుదలకు సిద్దంగా ఉంది.