సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు
సినిమా వార్తలు
'డర్టీ హరి' నుండి ట్రెడిషనల్ లుక్
దాదాపు 12ఏళ్ల తరువాత మళ్ళీ మెగా ఫోన్ పట్టుకున్నారు సీనియర్ నిర్మాత ఎంఎస్ రాజు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఎంఎస్ రాజు తాజాగా 'డర్టీ హరి' అనే సినిమాతో వస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక రెండు రోజుల క్రితం ఈ చిత్ర ఫస్ట్ లుక్ మరియు టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. బాత్ టబ్ లో అబ్బాయి నోట్లో ఓ అమ్మాయి కాలితో సిగరెట్ పెడుతున్న ఆ పోస్టర్ ఆసక్తి రేపింది. తన గత చిత్రాలకు భిన్నంగా బోల్డ్ కాన్సెప్ట్ తో డర్టీ హరి మూవీని ఎం ఎస్ రాజు తెరకెక్కిస్తున్నారని అర్థమైంది.