
ట్యాగ్ · 2 కథనాలు


"ఆర్ ఆర్ ఆర్" మూవీ పై డైరెక్టర్ శంకర్ స్పందన

"విక్రమ్ "మూవీ పై దర్శకుడు శంకర్ ప్రశంసలు
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్ “తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్”విక్రమ్ ” జూన్ 3వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించాయి. ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ అతిథి పాత్రలో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. హీరో కమల్ హాసన్ రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. కీలక పాత్రలలో నటించిన విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కూడా తమ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ప్రత్యేక పాత్రలో…

"ఆర్ ఆర్ ఆర్" మూవీ పై డైరెక్టర్ శంకర్ స్పందన
సక్సెస్ ఫుల్ "జెంటిల్ మెన్ "మూవీ తో కోలీవుడ్ లో డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన శంకర్ ఎస్ "ప్రేమికుడు ", "భారతీయుడు ", "జీన్స్", "ఒకే ఒక్కడు ", "అపరిచితుడు ", "శివాజి ", "రోబో ", "2.0" వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. భారీచిత్ర దర్శకుడు శంకర్ ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ హీరోగా భారీ బడ్జెట్ తో "RC15 "మూవీ తెరకెక్కిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరో గా తెరకెక్కుతున్న "ఇండియన్ 2 "మూవీ సెట్స్ పై ఉంది.