
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం నాగార్జున హీరోగా తెరకెక్కించిన ఒకే ఒక తెలుగు మూవీ "గీతాంజలి "ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. మణిరత్నం ప్రస్తుతం రాజ రాజ చోళన్ జీవిత చరిత్ర ఆధారంగా భారీ బడ్జెట్ ,భారీ తారాగణం తో "పొన్నియిన్ సెల్వన్ "తమిళ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.