కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Director Chandoo Mondeti Latest Film Details On Cards

ట్యాగ్ · 1 కథనాలు

సినిమా వార్తలు

'కార్తికేయ 2' - అనుపమ తప్పుకుందన్న వార్తల్లో నిజం లేదు

'కార్తికేయ 2' లో మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుందని ఆ సినిమా ప్రకటించినప్పటినుండే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే గత రెండు రోజులుగా మాత్రం ఈ సినిమా నుండి అనుపమ తప్పుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ సీక్వెల్‌కు సంబంధించిన స్టోరీ నెరేషన్‌ను చాలా రోజుల క్రితమే అనుపమకు చెప్పిన చందూ మొండేటి.. తాజాగా పూర్తి స్క్రిప్ట్‌ను వినిపించగా... అందులో తన పాత్రకు పెద్ద ప్రాధాన్యత లేదని అందుకే సినిమా నుండి తప్పుకుందని జోరుగా వార్తలు సాగాయి.

TFN Adminవాట్సాప్

షేర్