కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Director Anil Ravipudi Upcoming Movie News

ట్యాగ్ · 2 కథనాలు

సినిమా వార్తలు

`స‌రిలేరు నీకెవ్వ‌రు`కి అనిల్ రావిపూడి సెంటిమెంట్‌

వ‌రుస విజ‌యాల‌తో ముందుకు సాగుతున్న యువ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి. ఈ ఏడాది సంక్రాంతికి `ఎఫ్ 2`తో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్... వ‌చ్చే సంవ‌త్స‌రం ముగ్గుల పండ‌క్కి `స‌రిలేరు నీకెవ్వ‌రు`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే... `ఎఫ్ 2` ఏ తేదిన (జ‌న‌వ‌రి 12) ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిందో... స‌రిగ్గా అదే రోజున `స‌రిలేరు నీకెవ్వ‌రు` కూడా రాబోతోంది. పైగా... రెండు చిత్రాల్లోనూ `దిల్‌` రాజు బ్రాండ్ ఉండ‌డం... దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత ద‌ర్శ‌కుడు కావ‌డం.... వంటి అంశాలు `స‌రిలేరు నీకెవ్వ‌రు`పై మ‌రింత పాజిటివ్ సెంటిమెంట్ ని పెంచుతున్నాయి.

Team TFNవాట్సాప్
ఫీమేల్ ఆడియన్స్ కు మెసేజ్ ఇవ్వనున్న ఎఫ్2 డైరెక్టర్!
సినిమా వార్తలు

ఫీమేల్ ఆడియన్స్ కు మెసేజ్ ఇవ్వనున్న ఎఫ్2 డైరెక్టర్!

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న మల్టీస్టారర్ ఎఫ్2. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ అయిపోయింది చిత్రయూనిట్. ఈ పది రోజులు ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాలతో బిజీగా గడపనున్నారు.

TFN Adminవాట్సాప్

షేర్