
ట్యాగ్ · 1 కథనాలు


ఓటీటీ
ఓటీటీ లోకి వచ్చేసిన 'ధూమం'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
తెలుగులో మంచి గుర్తింపు దక్కించుకున్న ప్రముఖ మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఒకటి తాజాగా తెలుగు ఓటీటీలోకి వచ్చేసింది. గతేడాది జూన్లో థియేటర్లలో విడుదలైన ఆ చిత్రం పేరు 'ధూమం'. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమాకు పవన్ కుమార్ దర్శకత్వం వహించాడు. అపర్ణ బాలమురళి హీరోయిన్గా నటించగా.. వినీత్, అను మోహన్, అచ్యుత్ కుమార్, వినయ్ మీనన్, జోయ్ మాథ్యూ, నందు, భానుమతి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.