
ట్యాగ్ · 21 కథనాలు · పేజీ 2


సాంగ్
ధమాకా డు డు సాంగ్ విడుదల
నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తున్న మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ధమాకా. ఈసినిమాతో రవితేజ మరోసారు తన మాస్ యాంగిల్ చూపించేందుకు “ధమాకా” సినిమాతో వస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. దీంతో మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు చిత్రబృందం. ఈనేపథ్యంలోనే ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. తాజాగా ఈసినిమా నుండి మరో పాటను రిలీజ్ చేశారు మేకర్స్. డు డు అనే పాటను రిలీజ్ చేశారు. ఇప్పటికే విడుదలైన డు డు సాంగ్ ప్రోమో పాటపై అంచనాలు పెంచింది. ఈ రోజు పూర్తి పాట విడుదలైయింది. భీమ్స్…