కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Dhak Dhak Movie

ట్యాగ్ · 1 కథనాలు

Taapsee To Produce Another Bollywood Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Taapsee’s second film about women and freedom,Taapsee second film about women and freedom,Taa
సినిమా వార్తలు

మరో బాలీవుడ్ మూవీ నిర్మాతగా తాప్సీ

తెలుగు, తమిళ, హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న తాప్సీ పలు సూపర్ హిట్ ఉమెన్ సెంట్రిక్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తాప్సీ ప్రస్తుతం 5 హిందీ , 2 తమిళ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. అవుట్‌ సైడర్‌ ఫిల్మ్స్‌’పేరుతో నూతన నిర్మాణ సంస్థను ప్రారంభించి జీ స్టూడియోస్‌తో కలిసి సైకలాజికల్ థ్రిల్లర్ “బ్లర్ ” మూవీ ని తాప్సీ నటిస్తూ నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఆ సినిమా సెట్స్ పై ఉంది. ఇంతలో రెండవ ప్రాజెక్ట్ ని తాప్సీ "ధక్ ధక్" టైటిల్ తో నిర్మిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్