
ట్యాగ్ · 21 కథనాలు · పేజీ 2


ఫస్ట్ లుక్
'భీమ్లా నాయక్'.. డానియెల్ శేఖర్ అప్ డేట్ వచ్చేసింది
సాగర్ చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా రూపొందుతున్న చిత్రం భీమ్లా నాయక్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక ఇటీవలే ఈసినిమా నుండి పవన్ ఇంట్రడక్షన్ వీడియోను అలాగే పలు పోస్టర్లు రిలీజ్ చేయగా వాటికి ఎంత రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే పవన్ ఇంట్రడక్షన్ వీడియో రిలీజ్ చేసినప్పుడు పలు కామెంట్స్ కూడా వచ్చాయి. భీమ్లా నాయక్ సినిమాకు సంబంధించి రానాకు సంబంధించిన ఏ అప్డేట్, పోస్టర్, ఇవ్వలేదని రానా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్టీస్టారర్ సినిమా అయినా కూడా కేవలం పవన్ కల్యాణ్ ను మాత్రమే హైలెట్ చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఇక ఈ…