
షూటింగ్ అప్డేట్
ట్యాగ్ · 1 కథనాలు


అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్లో వస్తున్న సినిమా కస్టడీ. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ్ లో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా నుండి వచ్చిన ప్రతి అప్ డేట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే విడుదల గ్లింప్స్ తో పాటు, నాగ చైతన్య, కృతి శెట్టి ఫస్ట్-లుక్ పోస్టర్లు ఎక్స్ టార్డీనరీ రెస్పాన్స్ తో అలరించాయి. ఇక ఈ చిత్రం షూటింగ్ ఈ రోజుతో పూర్తయింది. దీనికి సంబధించిన వీడియోని టీం పంచుకుంది. దర్శకుడు వెంకట్ ప్రభు కట్ చెప్పి.. ‘’చైతు మా కస్టడీ నుంచి ఇక నీకు విడుదల’ అని చెప్పగా.. ‘మీ అందరినీ…