
ట్యాగ్ · 1 కథనాలు


సాంగ్
దేశవ్యాప్తంగా పుష్ప మూవీ "శ్రీవల్లి "సాంగ్ పై క్రేజ్
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పనలో సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని భారీ వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకుపోతున్నాయి. చంద్ర బోస్ రచన , సిద్ శ్రీరామ్ ఆలపించిన చూపే బంగారమాయెనా శ్రీవల్లి సాంగ్ అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుని యూట్యూబ్‌లో 100 మిలియన్స్‌కి పైగా వ్యూస్ తో రికార్డ్ క్రియేట్…