
ట్యాగ్ · 1 కథనాలు


ఓటీటీ
ఓటీటీ లోకి వచ్చేస్తున్న కమిటీ కుర్రోళ్లు.. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే?
మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మరియు ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై ప్రొడక్షన్ నెం.1గా రూపొందిన తాజా చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ యదు వంశీ దర్శకత్వం వహించాడు. ఇక నిహారిక సమర్పణలో తొలిసారిగా ఒక మూవీ రావడంతో ఈ కమిటీ కుర్రోళ్ళుపై మంచి అంచనాలే నెలకొన్నాయి.