
షూటింగ్ అప్డేట్
ట్యాగ్ · 1 కథనాలు


సుబ్రహ్మణ్యపురం ఫేమ్ దర్శకుడు సంతోష్ జాగర్లపూడి తో కలిసి నాగ శౌర్య లక్ష్య చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రాచీన విలువిద్య నేపథ్యంలో రూపొందుతోన్నఈ మూవీలో ఇంతకు ముందెన్నడూ చూడని సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు నాగశౌర్య. ఇక ఈసినిమా షూటింగ్ కూడా కరోనా వల్ల ఆగిపోయింది. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకోగా నేటి నుండి ఈసినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఈ చిత్రంలోని కీలకమైన క్లైమాక్స్ సీక్వెన్స్ ను ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. నాగశౌర్యతో పాటు, జగపతి బాబు ఇతరనటులు ఈ షూట్ లో పాల్గొంటున్నారు. ప్రేక్షకుల మనసు గెలుచుకునే విధంగా ఈ క్లైమాక్స్ ఎపిసోడ్‌ని…