కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Chiru – Koratala Siva Upcoming Film News

ట్యాగ్ · 1 కథనాలు

షూటింగ్ అప్‌డేట్

చిరంజీవి - కొర‌టాల మూవీ షూటింగ్ అప్ డేట్

ఈ ఏడాది కాస్ట్యూమ్ డ్రామా `సైరా న‌ర‌సింహారెడ్డి` రూపంలో మ‌రో ఘ‌న‌విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి... ప్ర‌స్తుతం ఓ సోష‌ల్ డ్రామా చేస్తున్నారు. స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, `మ్యాట్నీ ఎంట‌ర్ టైన్ మెంట్స్` నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్