కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Chiranjeevi Waltair Veerayya

ట్యాగ్ · 22 కథనాలు · పేజీ 2

Sridevi Chiranjeevi song out from Waltair Veerayya movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Waltair Veerayya,Waltair Veerayya Movie,Waltair Veerayya Telugu Movie,Waltair V
సాంగ్

వాల్తేరు వీరయ్య శ్రీదేవి చిరంజీవి సాంగ్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తరువాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాదే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆచార్య ఇంకా గాడ్ ఫాదర్ సినిమాలు రాగా వాటిలో ఆచార్య సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టినా.. గాడ్ ఫాదర్ సినిమా మాత్రం సూపర్ హిట్ ను అందించింది. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. దర్శకుడు బాబీ చిరు కాంబినేష్ లో వస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య. క్రేజీ మెగా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వస్తుంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న ప్రేక్షకులు మందుకు రానుంది. ఈ క్రమంలో మేకర్స్‌ వరుస అప్‌డేట్‌లు ప్రకటిస్తూ ప్రేక్షకులలో క్యూరియాసిటీ క్రియేట్‌ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Ram Charan Interesting Post On Boss Party Song,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Chiranjeevi,Megastar Chiranjeevi,Chiranjeevi Movies,Chiranjeevi New Movie,Chiranjeevi Lat
సాంగ్

బాస్ ఈజ్ బ్యాక్-మాస్ అదిరింది

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్న పక్కా మాస్ ఎంటర్‌టైనర్ ‘వాల్తేరు వీరయ్య’. ఈసినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈసినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది. అయితే మరోపక్క ఈసినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే నిన్నఈసినిమా నుండి బాస్ పార్టీ అనే ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈపాటకు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. గతంలో చిరు మాస్ లుక్ ను మళ్లీ ఈపాట ద్వారా చూపించారు. ఇక శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫికి చిరు గ్రేస్ కూడా తోడువ్వడం.. దానికి తోడు దేవిశ్రీ ప్రసాద్ లిరిక్స్ తో మంచి మాసీ సాంగ్ గా…

TFN Adminవాట్సాప్

షేర్