
ట్యాగ్ · 3 కథనాలు

మ్యాసీవ్ బజ్ క్రియేట్ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి స్టిల్స్
హైలీ యాంటిసిపేటెడ్ సంక్రాంతి ఎంటర్‌టైనర్ మన శంకరవర ప్రసాద్ గారు చిత్రానికి సంబంధించి మేకర్స్ విడుదల రిలీజ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి ఎక్స్‌క్లూజివ్ స్టిల్స్ సోషల్ మీడియాలో, అభిమాన వర్గాల్లోనూ మ్యాసీవ్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి.

సూపర్ స్టైలిష్ లుక్ లో చిరంజీవి
సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి , రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఆచార్య “మూవీ ఏప్రిల్ 1 వ తేదీ రిలీజ్ కానుంది.మెగా స్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో “గాడ్ ఫాదర్ “, మెహెర్ రమేష్ దర్శకత్వంలో “భోళా శంకర్ “, బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం లో “చిరంజీవి 154 “మూవీ సెట్స్ పైన ఉన్నాయి. చిరంజీవి ఒకే సారి ఈ మూడు సినిమాలలో నటించడం విశేషం. ఈ మూవీస్ కాకుండా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక మూవీ కి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

మెగా స్టార్ లేటెస్ట్ లుక్
సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న “ఆచార్య “మూవీ షూటింగ్ ను మెగా స్టార్ చిరంజీవి కంప్లీట్ చేశారు. “ఆచార్య “మూవీ తరువాత చిరంజీవి తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో “లూసిఫర్ “మలయాళ మూవీ తెలుగు రీమేక్ కై గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. “లూసిఫర్ “మూవీ తెలుగు రీమేక్ మూవీ ఆగస్ట్ 12 వ తేదీ నుండి చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ మూవీ కై ఒక భారీ సెట్ రూపొందుతుంది.