కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Chethan Cheenu Next Vidyarthi Movie Teaser Released

ట్యాగ్ · 1 కథనాలు

Vidyarthi Movie Teaser Is Out
ట్రైలర్ & టీజర్

'విద్యార్థి' టీజ‌ర్‌ విడుద‌ల‌

మ‌ధు మాదాసు దర్శకత్వంలో 'రాజుగారి గ‌ది' ఫేమ్ చేత‌న్ చీను, టిక్‌టాక్ ఫేమ్ వ‌ర్షిణి హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం 'విద్యార్థి'. మ‌హాస్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రాజేటి రామ‌కృష్ణ‌, వంశీ తాడికొండ భాగ‌స్తులుగా ఆళ్ల వెంక‌ట్ (ఏవీ) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. రెండు మూడు రోజుల ప్యాచ్ వ‌ర్క్ మిన‌హా షూటింగ్ మొత్తం పూర్త‌యింది. గుంటూరు, రాజ‌మండ్రి, వైజాగ్‌, అర‌కు వంటి లొకేష‌న్ల‌లో 42 రోజుల పాటు సింగిల్ షెడ్యూల్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రిపారు. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. సురేంద‌ర్‌రెడ్డి, హ‌రీష్ శంక‌ర్‌, నిర్మాత‌లు సాయి కొర్ర‌పాటి, కె.ఎల్‌…

TFN Adminవాట్సాప్

షేర్