
ట్యాగ్ · 1 కథనాలు


బాక్సాఫీస్
బాక్సాఫీస్ వద్ద చెన్నై లవ్ స్టోరీ ర్యాంపేజ్.. ఫస్ట్ డే వసూళ్లు ఎంతంటే!
కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నూతన దర్శకుడు రవి నంబూరి తెరకెక్కించిన ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ డ్రామా ‘చెన్నై లవ్ స్టోరీ’. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది.