
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన సినిమాకు అరుదైన గౌరవం లభించింది. ఆయన నటించిన 'కెప్టెన్ మిల్లర్' అంతర్జాతీయ అవార్డును అందుకుంది. అరుణ్ మాథేస్వరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి థియేటర్లలో సూపర్ సక్సెస్ అందుకుంది. ఇందులో ధనుష్ నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి.