
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్బీర్ కపూర్, అలియాభట్ హీరో హీరోయిన్లుగా బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న భారీ చిత్రం బ్రహ్మాస్త్ర. ఈసినిమా కోసం నార్త్ ఆడియన్స్ మాత్రమే కాదు సౌత్ ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఈసినిమా సౌత్ ప్రమోషన్స్ బాధ్యతలు దర్శకధీరుడు రాజమౌళి తీసుకున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే ఇటీవలే హైద్రాబాద్ లో ఒక ఈవెంట్ కూడా నిర్వహించారు. అప్పుడు రణబీర్ ఇంట్రడక్షన్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఇప్పుడు వైజాగ్ లో మరో ఈవెంట్ ను ప్లాన్ చేశాడు రాజమౌళి. నేడు రాజమౌళి, రణబీర్ కపూర్ వైజాగ్…