కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Brahmanandam Comedy Scene

ట్యాగ్ · 2 కథనాలు

సినిమా వార్తలు

బాస్ సినిమాలో బ్రహ్మీ కామెడీ

తెలుగు తెరపై దశాబ్దాలుగా నవ్వులు పూయించిన కమెడియన్ ఎవరైనా ఉన్నారంటే అది బ్రహ్మానందం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పేరు వింటే చాలు, చాలామందికి నవ్వు వచ్చేస్తుంది. సినిమాల్లో ఆయన చేసే కామెడీకి కడుపుబ్బా నవ్వుకోవాల్సిందే. ఇప్పుడంటే కొత్త కొత్త కమెడియన్స్ రావడంతో ఆయన హవా కాస్త తగ్గిందేమో కానీ ఒకప్పుడు అయితే ఆయన లేని సినిమా లేదు. ప్రతి ఒక్క సినిమాలో ఆయన ఉండాల్సిందే. ఆయన డేట్స్ లేకపోయినా వెయిట్ చేసి మరీ ఆయన డేట్స్ తీసుకునేవాళ్ళు. అందుకే దాదాపు తక్కువ సమయంలో 1000 చిత్రాల్లో నటించి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో సైతం ఈయన పేరు నమోదు చేసుకున్నారు. ఇక చివరిగా ఈయన ‘అల వైకుంఠపురములో’లో కాసేపు…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రేసుగుర్రం -కిల్‌బిల్‌పాండేగా బ్రహ్మీ కామెడీ పీక్స్

సురేంద‌ర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన రేసుగుర్రం సినిమా మంచి విజయం దక్కించుకున్న సంగతి తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, ‘కిక్’ శ్యామ్ అన్న‌ద‌మ్ములుగా న‌టించిన ఈ ఫ్యామిలీ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ అందరినీ అలరించింది. “టామ్ అండ్ జెర్రీ”లా నిత్యం పోట్లాడుకుంటూ ఉండే ఇద్ద‌రు అన్నదమ్ముల మధ్య ఉండే భావోద్వేగాల‌ను.. వినోదాత్మ‌కంగా వెండితెర‌పై ఆవిష్కరించాడు సురేందర్ రెడ్డి. శ్రుతి హాసన్ క‌థానాయిక‌గా న‌టించగా.. స‌లోని, త‌నికెళ్ళ భ‌ర‌ణి, ప‌విత్ర లోకేష్, ప్ర‌కాష్ రాజ్, ప్ర‌గ‌తి, ర‌వికిష‌న్, ముకేష్ రుషి, బ్ర‌హ్మానందం, అలీ, పోసాని కృష్ణ ముర‌ళి, ఎం.య‌స్.నారాయ‌ణ కీలక పాత్రలు పోషించారు.

TFN Adminవాట్సాప్

షేర్