సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు
సినిమా వార్తలు
సోనుసూద్ కు అరుదైన పురస్కారం
మొత్తానికి సోనుసూద్ కు తాను చేసిన మంచి పనులకు తగిన గుర్తింపు లభిస్తుంది. కరోనా సమయంలో ఎంతో మందికి అండగా నిలిచిన సోనూసూద్ పై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిపించారు అందరు. కొంతమంది అయితే ఏకంగా దేవుడితోనే పోల్చారు. ఇక ఇప్పుడు సోనూసూద్ కు జాతీయంగా కాదు అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (యుఎన్‌డిపి) స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్ అవార్డుతో సత్కరించింది. తను చేస్తున్న సహాయ కార్యక్రమాలను గుర్తించిన ఈ అంతర్జాతీయసంస్థ సోనూసూద్‌ను ఈ అరుదైన పురస్కారాన్ని అందించారు. దీనితో ఆయన అభిమానులే కాక ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం…