
షూటింగ్ అప్డేట్
ట్యాగ్ · 1 కథనాలు


కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ వారసుడు ధృవ్ విక్రమ్ కథానాయకుడిగా కొత్త చిత్రం ప్రారంభమయింది. ఇందులో స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఆయనకు జోడిగా నటిస్తోంది. షూటింగ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. కాగా ఈ క్రేజీ ప్రాజెక్టుకి 'బైసన్' అనే టైటిల్ను ఖరారు చేశారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీకి ప్రముఖ డైరెక్టర్ మారి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం 'బైసన్' లాంఛింగ్ వేడుక చెన్నైలో ఘనంగా జరిగింది.