
ట్యాగ్ · 1 కథనాలు


సాంగ్
భీష్మ నుండి 'సూపర్ క్యూట్' వీడియో సాంగ్ రిలీజ్
తన మొదటి సినిమా 'ఛలో' తోనే సూపర్ హిట్ కొట్టిన వెంకీ కుడుముల తన రెండో సినిమా నితిన్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. 'భీష్మ' అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ తో మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యాక్రమాల్లో బిజీగా ఉంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే పెరిగాయి. ఇక ‘సింగిల్ యాంథెమ్’ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ పాట సింగిల్స్ కు మాత్రం బాగా ఎక్కిందని చెప్పొచ్చు. ఇప్పుడు తాజాగా మరో పాటను రిలీజ్ చేశారు. 'వాటే బ్యూటీ' వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. "నీ నవ్వేమో సూపర్ క్యూటే .. నీ వైటు చున్నీ…