
ట్యాగ్ · 1 కథనాలు


సినిమా వార్తలు
బాలీవుడ్ మూవీ "ఛత్రపతి" లో బెల్లంకొండ కు జోడీగా సుష్రత్ భరూచా
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన సినిమాల హిందీ డబ్బింగ్ వెర్సన్స్ యూట్యూబ్ లో భారీగా వ్యూస్ సాధిస్తున్న విషయం తెలిసిందే.బెల్లంకొండ హీరోగా తెరకెక్కిన అన్ని చిత్రాలు సైతం నార్త్ లో విశేష ప్రేక్షకాదరణ పొందుతుంటాయి. ఈ నేపథ్యంలో బెల్లంకొండ ఇప్పుడు బ్లాక్ బస్టర్ "ఛత్రపతి" హిందీ రీమేక్ "ఛత్రపతి"మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ఈ మూవీ తో దర్శకుడు వినాయక్ కూడా బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.