
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


సన్ పిక్చర్స్ బ్యానర్ పై సూపర్ హిట్ "కోలమవు కోకిల ", "డాక్టర్ "మూవీస్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో దళపతి విజయ్ , పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన “బీస్ట్ “ మూవీ తమిళ, తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ ఏప్రిల్ 13 వ తేదీ రిలీజ్ కానున్నాయి. సెల్వ రాఘవన్ , యోగి బాబు ముఖ్య పాత్రలలో నటించారు. అనిరుధ్ రవి చందర్ సంగీతం అందించారు. “బీస్ట్ “ మూవీలో స్టార్ హీరో విజయ్ , పూజాహెగ్డే ఫస్ట్ టైమ్ జంటగా నటించారు.