కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Bangarraju Movie Telugu

ట్యాగ్ · 1 కథనాలు

సినిమా వార్తలు

'బంగార్రాజు' కు కూడా టైమొచ్చింది

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమా ఎంత మంచి హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2016 విడుదలైన ‘సోగ్గాడే చిన్నినాయనా కింగ్ నాగార్జున కెరీర్‌లోనే హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది.ఇక ఈ సినిమా సీక్వెల్ ను కూడా తీయాలని గత రెండేళ్ల నుండి ప్లాన్ చేస్తున్నారు కూడా. ఆ మధ్య దాదాపు సెట్స్ పైకి వెళ్లనుందన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే అది కుదరలేదు. దానికి తోడు కరోనా కూడా రావడంతో అది ఇంకా లేట్ అయింది. మరోవైపు కళ్యాణ్ కృష్ణ కూడా స్క్రిప్ట్ ఎప్పుడో రెడీ చేసుకొని పెట్టుకున్నాడు.

TFN Adminవాట్సాప్

షేర్