
ట్రైలర్ & టీజర్
ట్యాగ్ · 1 కథనాలు


కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా 'రూలర్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గతకొద్దికాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు వచ్చింది. ప్రస్తుతం కేరళలో ఓ పాట తెరకెక్కిస్తున్నారు. ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఇప్పటికే ఏ సినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ చేశారు.