కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Balagam Is Now Streaming On Amazon Prime Video

ట్యాగ్ · 1 కథనాలు

balagam movie now streaming on amazon prime video
ఓటీటీ

ఓటీటీ లోకి వచ్చేసిన బలగం

ఎప్పుడూ కమర్షియల్ ఫిలింసే కాదు కంటెంట్ ఒరియెంటెడ్ సినిమాలను కూడా మన ఆడియన్స్ ఎప్పుడూ ఆదరిస్తుంటారు. అందుకు రీసెంట్ వచ్చిన బలగం సినిమా కూడా ఉదాహరణగా చెప్పొచ్చు. కమెడియన్ వేణు దర్శకుడిగా పరిచయం అవుతూ వచ్చిన సినిమా బలగం. కథా బలం ఉన్న సినిమా బలగం అని చెప్పొచ్చు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ బంధాలు, అప్యాయతలను చక్కగా చూపించారు డైరెక్టర్‌ వేణు. ఎమోషన్స్ ను బాగా చూపించడంతో అందరికీ కనెక్ట్ అయింది. అందుకే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్టుగా నిలిచింది. ఇక ఈసినిమాను చూసిన వారందరూ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు. సెలబ్రిటీలు సైతం సినిమాను చూసి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ…

TFN Adminవాట్సాప్

షేర్