
ట్యాగ్ · 1 కథనాలు


ఓటీటీ
ఓటిటిలో బలగంకు షాకింగ్ రెస్పాన్స్
చిన్న సినిమాగా వచ్చి సాలిడ్ హిట్ కొట్టింది బలగం. ఈనెల 3న విడుదలైన ఈ చిత్రం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తూ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. కేవలం 2కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం సుమారు 24కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. మొదటి షో నుండే పాజిటివ్ టాక్ రావడంతో రోజు రోజు కి సినిమా కలెక్షన్స్ పెరుగుతూ వచ్చాయి అయితే ఈ రెస్పాన్స్ కేవలం థియేటర్లకు మాత్రమే పరిమితం కాలేదు. బలగం ,ఓటిటిలోనూ అదే జోరు కొనసాగిస్తూ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఈనెల 24 న ఈచిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది. ఇక సినిమాను చూసిన ప్రేక్షకులనుండి యునానిమస్ పాజిటివ్ టాక్…