
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ కథానాయకుడిగా భారీ బడ్జెట్ తో, హై టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ బ్రహ్మాస్త్ర. తెలుగులో ఈసినిమాను బ్రహ్మాస్త్ర పేరుతో రిలీజ్ చేశారు. భగవంతుడు, దుష్ట శక్తులకు మధ్య జరిగే యుద్ధమే 'బ్రహ్మాస్త్రం' చిత్ర కథాంశం. ఇక ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ప్రెగ్నెంట్ గా ఉన్న అలియా భట్ కూడా ఈ ప్రమోషన్స్ లో పాల్గొనడం మరో విశేషం. ఈసినిమా నుండి రిలీజ్ చేసిన ప్రతి అప్ డేట్ సినిమాపై క్యూరియాసిటీని పెంచి సినిమాపై ఆసక్తిని పెంచాయి.