
ట్యాగ్ · 1 కథనాలు


రిలీజ్ అప్డేట్
రెండు పార్ట్ లుగా రకుల్ 'అటాక్'.. పార్ట్ 1 రిలీజ్ డేట్ ఫిక్స్..!
ఒకటి కాదు రెండు కాదు ఈ ఏడాది ఏకంగా ఏడు సినిమాలతో బిజీగా ఉంది రకుల్ ప్రీత్ సింగ్. ఆయుష్మాన్ ఖురానా సరసన డాక్టర్ జీ, అజయ్ దేవగణ్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటిస్తున్న రన్ వే-34, అజయ్ దేవగణ్, సిద్దార్థ్ మల్హోత్రాల సరసన థ్యాంక్ గాడ్, ఛత్రీవాలీ, అటాక్ లతో పాటు ఒక టైటిల్ పెట్టని చిత్రంలోను ఆమె నటిస్తుంది. ఇక వీటిలో కొన్ని సినిమాలు ఈ ఏడాది రిలీజ్ అవ్వనున్నాయి. అందులో అటాక్ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకుంటుంది.