కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Arjun Reddy 4 Years

ట్యాగ్ · 1 కథనాలు

Actress Shalini Pandey Shares Her Love For Arjun Reddy Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,Actress Shalini Pandey,Shalini Pandey Movie,Shalini Pandey New M
సినిమా వార్తలు

"అర్జున్ రెడ్డి "పై షాలిని పాండే ఫీలింగ్స్

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ , షాలిని పాండే జంటగా తెరకెక్కిన "అర్జున్ రెడ్డి "మూవీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన జ‌బ‌ల్‌పూర్ సుంద‌రి షాలిని పాండే , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ స్టేట‌స్ అందుకున్నారు. "అర్జున్ రెడ్డి" సినిమాతో వ‌చ్చిన క్రేజ్ తో షాలినిపాండే పలు మూవీ ఆఫర్స్ అందుకున్నారు. "మహానటి ", "118 " వంటి సూపర్ హిట్ మూవీస్ తో షాలిని ప్రేక్షకులను అలరించారు. షాలిని ప్రస్తుతం "జ‌యేశ్ భాయ్ జోర్దార్", "మహారాజా "హిందీ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్