
ట్యాగ్ · 2 కథనాలు


అనుపమ ఆర్ట్ వర్క్

స్టైలిష్ లుక్ లో అనుపమ పరమేశ్వరన్
బ్లాక్ బస్టర్ ప్రేమమ్ మూవీ తో మలయాళ చిత్ర పరిశ్రమ లో కెరీర్ ప్రారంభించిన అనుపమ సూపర్ హిట్ అ ఆ మూవీ తో టాలీవుడ్ , సూపర్ హిట్ కొడి మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. నటసార్వభౌమ మూవీ తో అనుపమ శాండల్ వుడ్ కు పరిచయం అయ్యారు. తమిళ , తెలుగు , మలయాళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా అనుపమ కొనసాగుతున్నారు. అనుపమ కథానాయికగా తెరకెక్కిన కార్తికేయ 2 , 18 పేజెస్ మూవీస్ ఘనవిజయం సాధించాయి.

అనుపమ ఆర్ట్ వర్క్
సక్సెస్ ఫుల్ "ప్రేమమ్ " మూవీ తో మలయాళ చిత్రపరిశ్రమకు పరిచయం అయిన అనుపమ పరమేశ్వరన్ సూపర్ హిట్ “అ ఆ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “ప్రేమమ్ “, “శతమానం భవతి “, “హలో గురు ప్రేమ కోసమే “, “రాక్షసుడు “వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ గా గుర్తింపు పొందిన అనుపమ తెలుగు మూవీస్ తో పాటు తమిళ , మలయాళ , కన్నడ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అనుపమ ప్రస్తుతం ఒక తమిళ మూవీ తో పాటు నిఖిల్ హీరోగా రూపొందుతున్న “18 పేజెస్ ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.