
ట్రైలర్ & టీజర్
ట్యాగ్ · 1 కథనాలు


సంతోష్ శోభన్ హీరోగా నందిని రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా “అన్నీ మంచి శకునములే” అన్న టైటిల్ తో ఈసినిమా రూపొందుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ముగించుకునే పనిలో ఉంది. ఇక ఈసినిమాలో నటించే నటీనటులకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను వరుసగా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. మొన్ననే రాజేంద్ర ప్రసాద్ ను పాత్రను పరిచయం చేస్తూ, ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. నిన్న ఈసినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న గౌతమి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. 'మీనాక్షి' అనే పాత్రలో ఆమె నటిస్తున్నట్టు పరిచయం చేస్తూ ఆమె పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఆమె పోస్టర్ తో…