
ట్యాగ్ · 1 కథనాలు


సినిమా వార్తలు
మహేష్ బాబుతో సినిమా … క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి
సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న విస్తృత ప్రచారానికి దర్శకుడు అనిల్ రావిపూడి స్వయంగా చెక్ పెట్టారు. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ 'వారణాసి' తర్వాత మహేష్ తన నెక్స్ట్ సినిమాను అనిల్ రావిపూడితో చేయనున్నారని, ఈ కాంబో 2028 సంక్రాంతికి రానుందంటూ వార్తలు రావడంతో ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు.