కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Amma Rajyam Lo Kadapa Biddalu Telugu Movie Release Date

ట్యాగ్ · 1 కథనాలు

ఫైనల్ గా థియేటర్స్ కి వస్తున్న 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు'
సినిమా వార్తలు

ఫైనల్ గా థియేటర్స్ కి వస్తున్న 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు'

సంచలన దర్శకుడైన రామ్ గోపాల్ వర్మ 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే మరొక వివాదస్పద సినిమా తో వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్‌మెంట్‌ దగ్గర నుంచే వివాదాస్పదమైంది. వివాదాలు తలెత్తడంతో అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అనే టైటిల్ ను కూడా మార్చారు. ఇక సినిమా రిలీజ్ కు కూడా ఇబ్బందులు వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా విడుదలకు హైకోర్ట్ స్టే ఇవ్వడంతో రిలీజ్ కూడా లేట్ అయింది. ఇక ఇప్పుడు వివాదాలను తొలగించుకొని రిలీజ్ కు సిద్ధమైంది. డిసెంబర్ 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

TFN Adminవాట్సాప్

షేర్